Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. సలార్, ప్రాజెక్ట్ కె ను పట్టాలెక్కించాడు. ఏకధాటిగా ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్న డార్లింగ్ కు మధ్యలో ఒక చిన్న సినిమాపై కన్ను పడింది.
Prabhas Photo Leaked : బాహుబలి సినిమా తర్వాత తీసిన ప్రతీ సినిమా ప్లాప్ కావడంతో సాలీడ్ హిట్ కోసం చూస్తున్నాడు ప్రభాస్. బాహుబలి ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే..