పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫాన్స్ అందరికీ షాక్ ఇస్తూ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ వినిపిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. హారర్ టచ్ ఇస్తూ, మారుతీ మార్క్ ఫన్ కూడా ఉండేలా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా…