టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఎవరైనా ప్రభాస్ పేరే చెబుతారు. ‘బాహుబలి’ సీరీస్ మహాత్మ్యం అది. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాటు ‘సాహో’ బాలీవుడ్ సక్సెస్ ప్రభాస్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ వస్తున్న ప్రభాస్ ని త�