Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే రికార్డులకు మారు పేరు. ఇప్పుడు మర హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ఇండియన్ సినిమాల గతిని మార్చేసిన ఈ ఆరడుగుల అందగాడు.. ఇప్పుడు మరో సారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి వచ్చి పదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ హిస్టారికల్ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఎపిక్ బాహుబలి పేరుతో దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు. పైగారెండు పార్టులను కలిపి…