The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా అభిమానుల సందడి ఒక రేంజ్ లో ఉంది. అయితే, ఇదే ఉత్సాహం ఒడిశాలోని రాయగడలో ఒక పెను ప్రమాదానికి దారితీసేలా చేసింది, అత్యుత్సాహంతో కొందరు చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయగడలోని ఒక సినిమా థియేటర్‌లో ‘రాజా సాబ్’ ప్రదర్శన జరుగుతుండగా, ప్రభాస్ ఎంట్రీ సీన్…