ప్రభాస్ స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో నడుస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సదరు సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సంస్థ అదొక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిధినని చెప్పుకుంటూ నటీమణులను వారి ప్రతినిధులను కలిసి ఫ్రాడ్ ఆఫర్‌లు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం: సదరు వ్యక్తికి యూవీ…