Pawan kalyan apologies to prabahs fans: వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా హీరోల అభిమానుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వారాహి యాత్రలో కొత్తగా వివిధ హీరోల అభిమానులను ఆకట్టుకునేందుకు ఆ నటుల గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆ తరివాత ప్రభాస్ గురించి కామెంట్స్ చేయగా ఇప్పుడు ఏకంగా ప్రభాస్ అబిమానులకు సారీ చెప్పారు పవన్. భీమవరంలో ఆయన మాట్లాడుతూ నేను ఏరోజు ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, కేవలం…