SIP vs PPF: ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, సంపాదించిన దానిని పొదుపు చేయడం అంతకన్నా కష్టం అవుతుంది. నిత్యం అనేక ఆర్థిక అవసరాల మధ్య అవస్థలు పడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడబెట్టుకోవాలని అనుకునే వారికి ఈ స్టోరీ. ఆర్థిక భద్రత కోసం, మీరు ఎంత ఆదా చేస్తారు, అలా ఆదా చేసిన సొమ్మును ఎక్కడ పొదుపు చేస్తున్నారన్నది చాలా చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు…