సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ అభిమానులకు పండగ రోజు. ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, వారంతా దాన్ని ఒక పండగలా జరుపుకుంటూ ఉంటారు. ఒకపక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే, మరోపక్క ఆయన సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, వారికి ఒక రోజు ముందుగానే ఒక పవర్‌ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ సిద్ధమవుతున్నాడు. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్…