టాలీవుడ్ టాలెంటెడ్ హీరో హీరో నితిన్ ఒక దశలో కమిట్ అయిన ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా, అనుకోని కారణాలతో అప్పుడు నిలిపివేశారు. అయితే ఆ తర్వాత కృష్ణ చైతన్య విశ్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తెరకెక్కించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే దర్శకుడు ‘పవర్ పేట’ స్క్రిప్ట్‌ను…