Home
Potato
Potato News
-
Health Tip: వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం… -
Potato Rate : ఒక్క సారిగా పెరిగిన బంగాళాదుంప ధరలు.. పెరగడానికి కారణం ఇదే
Potato Rate : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వంటగదికి నిత్యావసరాల సరఫరాను నిషేధించడంతో గత రెండు రోజులుగా ఒడిశాలో బంగాళాదుంప ధరలు పెరిగాయి. -
Black Neck Home Remedies: మెడ భాగంలోని నల్లటి చర్మం కాంతి వంతంగా మారాలంటే ఇలా చేయండి
మెరిసే కాంతి వంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం మెరిసేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. కానీ వీటన్నింటి మధ్య మనం మన మెడను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతారు. మెడ భాగం నల్లగా మారి ఉంటుంది. -
Potato Health Issues : ఆలూ తింటే క్యాన్సర్ వస్తుందా? ఏది నిజం?
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల అనేక రకాల కొత్త సమస్యలు వస్తుంటాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారిసంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తింటే ముందుగానే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందులో ఆలూ కూడా ఒకటి.. ఎన్నో రకాల స్నాక్స్ చేసుకొనే ఈ… -
Health Tips : వీటిని మళ్లీ వేడి చేసుకొని తింటున్నారా? రోగాలను కొని తెచ్చుకున్నట్లే..
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. చికెన్..పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర… -
Viral News: అయ్యా బాబోయ్.. ఇల్లు కావాలంటే అది ఉండాలా?
ప్రముఖ నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది.. ఉద్యోగాలని, కుటుంబ పోషణ కోసం, వలస కూలీలు, వ్యాపారాలు చేసుకోవాలని ఇలా చాలామంది నగరాల వైపు పరుగులు పెడుతున్నారు..నగరాలకు వలస వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు..అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ… -
Health Tips :ఆలూ కర్రీని ఇలా తీసుకుంటే అంతే సంగతి..మీరు ప్రమాదంలో పడ్డట్లే..
ఎక్కువ మంది ఆలూను తింటారు.. ఆలూతో రకరకాల వంటలను చేసుకొని తింటారు.. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరు ఇష్టంగా ఉంటారు.. మసాలా కూరలు, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే ఈ దుంపను ఈ విధంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బంగాళాదుంపలల్లో 97 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది.. బరువు కూడా పెరుగుతారు.. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి… -
Crispy Aloo Fry : ఆలూ ఫ్రైని ఇలా చేస్తే.. టేస్ట్ వేరే లెవల్..
ఆలూ తో ఎన్నో రకాల వంటలను చేస్తుంటారు.. స్నాక్స్, కర్రీలను, ఫ్రై లను చేస్తుంటారు.. వీటిని ఎన్నో విధాలుగా వాడుతారు.. చాలా రుచిగా ఉండటంతో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. వీటితో చేసే వంటలలో ఆలు ఫ్రై కూడా ఒకటి.. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు… -
Egg Recipes: కోడిగుడ్లతో ఈ స్నాక్స్ ఒక్కసారైనా చేసుకోండి..
రోజుకో కోడిగుడ్డును తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.. అయితే రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనుకొనేవాళ్లు ఇలాంటి రీసెపిలను ట్రై చెయ్యండి.. మంచి ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటాయి.. ఎగ్స్ తో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. స్నాక్ ఐటమ్స్ ను ఎక్కువగా చేసుకుంటారు.. ఈరోజు మనం ఎగ్ తో ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ… -
Potato Peels : బంగాళాదుంప తొక్కే కదా అని తీసేస్తే..?
Potato Peels : బంగాళాదుంపను కూరగాయలలో రారాజు అని పిలుస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రతి కూరగాయలతో దీన్ని వండడానికి ఇష్టపడతారు. బంగాళదుంపలను చోఖా, చాట్, టిక్కీ, పకోడా మొదలైన అనేక ప్రత్యేక వంటకాలలో ఉపయోగించవచ్చు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?