అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వాయిదా పడి, జులై 11వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, ఆ రోజు కూడా రిలీజ్ చేయడం లేదని తాజాగా ఘాటి టీం నుంచి ప్రకటన వచ్చింది. సినిమా అనేది ఒక భార్య నది లాంటిదని, ఒక్కోసారి అది వేగంగా పరిగెత్తుతుందని, ఒక్కోసారి లోతు పెంచుకోవడం కోసం నిలకడగా…