Home
Post Office Schemes
Post Office Schemes News
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
SSY, PPF Interest Rates: మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా సురక్షితమైన, స్థిరమైన రాబడి కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పోస్టాఫీస్, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్… -
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
Post Office Schemes: ఈ రోజుల్లో షేర్ మార్కెట్ ఒడిదుడుకులు, పతనాలు చూసి సామాన్యులు తమ కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా, అసలుకు నయాపైసా ఢోకా రాకుండా ప్రతినెలా స్థిరమైన రాబడి రావాలని కోరుకునే వారికి పోస్టాఫీస్ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఒక్కసారి డిపాజిట్ చేసి, ప్రతి నెలా ఇంట్లో కూర్చునే ఏకంగా రూ.9,250 ఆదాయాన్ని సొంతం చేసుకునే వెసులుబాటును ‘పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్’ (Post Office… -
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
భారత ప్రభుత్వం జూలై 1, 2026 నుండి ప్రారంభమయ్యే త్రైమాసికానికి గాను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలో కూడా ఈ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జూలై 1, 2026 నుండి సెప్టెంబర్… -
Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెడితే.. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు!
సంపాదించిన మొత్తంలో కొంత సేవ్ చేస్తే ఆ డబ్బు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. పొదుపు చేసిన సొమ్ము కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ పోస్టాఫీస్ పథకాలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. రిస్క్ లేకపోవడం, గ్యారంటీ రిటర్స్న్, మంచి వడ్డీ రేట్ రావడంతో ఈ పథకాలకు ఆదరణ పెరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా పోస్టాఫీసు వివిధ రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఇప్పటికీ పోస్టాఫీసు పథకాలపై… -
Kisan Vikas Patra: పోస్టాఫీసులో రూ.2,00,000 డిపాజిట్ చేస్తే.. రూ.2,00,000 స్థిర వడ్డీని పొందొచ్చు..
పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తోంది. మంచి వడ్డీ రేటుతో గ్యారంటీ రిటర్న్స్ తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని భావించే వారు పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. జనవరి 1న ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ, చివరి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్ల కోసం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది.… -
Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ. 5 లక్షలు కడితే చేతికి రూ. 10 లక్షలు.. డబుల్ ఆదాయం పక్కా
డబ్బును ఈ రోజు సేవ్ చేస్తే రేపు అది మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని సూచిస్తుంటారు నిపుణులు. మరి మీరు కూడా భారీ రాబడి అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఒక్కసారి రూ. 5 లక్షలు కడితే మెచ్యూరిటీ నాటికి… -
Small Savings Schemes: పన్ను మినహాయింపు, భద్రతతో కూడిన పెట్టుబడులకు బెస్ట్ స్కీమ్స్ ఇదిగో!
Small Savings Schemes: కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టడానికి తెగ ఆలోచిస్తుంటారు ప్రజలు. అయితే ఇందుకోసం భద్రతతో కూడిన పెట్టుబడులకు పోస్ట్ ఆఫీస్ స్కీములు ఇప్పటికీ పెట్టుబడిదారులలో ఎంతో ప్రాచ్యుర్యాన్ని పొందాయి. ఎందుకంటే ఇవి సురక్షితమైనవి, నష్టాలు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు అనువైనవి కాబట్టి. అందుకే పెట్టుబడిదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటారు. అంతేకాదండోయ్.. ఈ స్కీముల ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 80C సెక్షన్… -
Post Office Scheme:ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే.. వద్దన్నా లక్షల్లో లాభం!
డబ్బు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. చేతిలో ఉన్న డబ్బును వివిద మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్… -
Post Office Scheme: లక్షాధికారిని చేసే స్కీమ్.. రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!
ఈ రోజు మీరు చేసే పొదుపు రేపు మిమ్మల్ని రక్షిస్తుంది. డబ్బులు చేతిలో ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు. అందుకే డబ్బును అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంటారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. మరి మీరు కూడా తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేయడం ద్వారా… -
RD Scheme: స్కీమ్ అంటే ఇది కదా.. రూ. 10 వేల పెట్టుబడితో రూ. 17 లక్షలు పొందే ఛాన్స్!
ఆర్థిక క్రమ శిక్షణ ఉన్నట్లైతే మీరు రిచ్ పర్సన్స్ గా మారొచ్చు. ఖర్చులను అదుపులో పెట్టుకుని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపదను పెంచుకున్నట్లే అవుతుంది. ఈ రోజు మీరు చేసే తక్కువ మొత్తంలో పొదుపు రేపటి రోజున లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు.. దాన్ని భారీ లాభాలను అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ అందించే…
తాజావార్తలు
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!