Post Office Scheme: కరోనా మహమ్మారి తర్వాత భారతీయులలో జీవిత బీమా (Life Insurance), ఆరోగ్య బీమా (Health Insurance) పట్ల అవగాహన గణనీయంగా పెరిగింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైనా, ప్రమాదం జరిగినా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, అధిక ప్రీమియంల కారణంగా చాలా మంది బీమా తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్స్…