ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకునేందుకు 5 కె రన్ లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యంగా ఉండటం అలాగే ఫిట్ గా ఉండడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. పాజిటివ్ డెంటల్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ JNTU క్యాంపస్ లో 5 కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి డా॥ కేర్ గ్రూప్ అధినేత “డాక్టర్ A.M. రెడ్డి” మాట్లాడుతూ… మానసికంగా, శారీరకంగా ప్రజల ఆరోగ్యం…