Positive Dental : పాజిటివ్ డెంటల్ వారి ఆధ్వర్యంలో 5K రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకునేందుకు 5 కె రన్ లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యంగా ఉండటం అలాగే ఫిట్ గా ఉండడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. పాజిటివ్
డెంటల్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ JNTU క్యాంపస్ లో 5 కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ
కార్యక్రమ ముఖ్య అతిథి డా॥ కేర్ గ్రూప్ అధినేత “డాక్టర్ A.M. రెడ్డి” మాట్లాడుతూ… మానసికంగా, శారీరకంగా
ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనలో తెలియని
ఉత్సాహం వస్తుంది అని అన్నారు. ఈ రన్లో విజేతలుగా నిలిచిన వారికి డాక్టర్ A.M. రెడ్డి గారి చేతుల మీదుగా
బహుమతి ప్రధానం చేయడం జరిగింది.

Positive Dental 3

Positive Dental 2

Positive
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!