సినీ నటుడు, గత ప్రభుత్వ హయాంలో వైసిపికి మద్దతుగా అందించిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓబులవారిపల్లె అనే ఓ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆయనని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే తాజగా ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా పోలీసులు ఆయనను ముందుగా రాజంపేట ఆసుపత్రికి తర్వాత కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి…