నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పోసాని మాట్లాడుతూ.. ‘నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు చాలా మందిపై ఉంటాయి. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారు. అప్పుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని…