Shweta Tiwari: బాలీవుడ్‌లోని అందమైన భామల్లో శ్వేతా తివారీ ఒకరు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘‘నాకు పెళ్లి మీద ఏమాత్రం నమ్మకంలేదు. మ్యారేజ్ చేసుకో అని నా కూతురిని కూడా బలవంతపెట్టను. ఆ విషయంలో తుది నిర్ణయం నా కూతురిదే. ఆమెకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేయమని చెబుతా. ఎవరి కోసమో మన జీవితాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదనే విషయాన్ని నా…