2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆటో కార్ల తయారీ కంపెనీలు అనేక గొప్ప కార్లను లాంచ్ చేశాయి. అందులో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్, పెట్రోల్-డీజిల్ ఇంజిన్ కార్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కంపెనీల కార్లు.. అద్భుతంగా విక్రయాలు జరిగితే, మరికొన్ని కార్లకు డిమాండ్ లేకుండా పోయింది.