Poonam Pandey Shares Cryptic Post on Death News: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ అండ్ బోల్డ్ నటి పూనమ్ పాండే కొంత కాలంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఆమె గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్టు ప్రచారం జరగగా అది నిజం అనుకుని పెద్ద దుమారమే రేగింది. అభిమానులే కాకుండా చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఆమెని చాలా విమర్శించారు. వాస్తవానికి, పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి తన స్వంత…
Cine Workers Union Demands FIR Against Poonam Pandey For Cervical Cancer Death Fake Post: వివాదాస్పద నటిగా ముందు నుంచి ఫేమస్ అయిన పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు నిన్న ఉదయం ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చావు విషయంలో ఎవరు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమె చనిపోయిందని కొందరు నమ్మితే ఆమె గత చరిత్రను బట్టి ఏదైనా…
Poonam Pandey: పూనమ్ పాండే.. పూనమ్ పాండే.. ఉదయం నుంచి ఆమె మృతి వార్త దేశాన్ని మొత్తం షేక్ చేస్తుంది. పూనమ్ పాండే ఫిబ్రవరి 1న గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె మేనేజర్ ధృవీకరించారు. సోషల్ మీడియా ట్రెండ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. 32 వయస్సు ఉన్న పూనమ్.. ఇలా సడెన్ గా మృతి చెందింది అనే వార్తను సగానికి పైగా ప్రజలు నమ్మలేకపోతున్నారు.
బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో పూనమ్ మరణించారు. ఈ విషయాన్ని పూనమ్ పీఆర్ టీమ్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురువారం రాత్రి పూనమ్ మరణించారని ఆమె సన్నిహితులు కూడా మీడియాకు వెల్లడించారు. పూనమ్ మరణ వార్త తెలిసిన ఫాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘ఈ ఉదయం మాకెంతో కఠినమైనది.…
Poonam Pandey Dead: బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ మృతి చెందిందని పూనమ్ పాండే రియల్ (poonampandeyreal) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. ‘ఈ ఉదయం మాకు చాలా…