Poonam Kaur Comments on Guru: ఒకప్పుడు సోషల్ మీడియా లేని రోజుల్లో ఎలా ఉండేదో కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఈరోజు గురుపూర్ణిమ సందర్భంగా ఆమె ఒక…