Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. అయితే, ఈసారి మాత్రం రాష్ట్రపతి భవన్ ఓ ప్రత్యేకమైన వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. అది మరేదో కాదు.. ఓ పెళ్లి వేడుక! ఏంటి రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి బాబు..…