మొదటి సినిమా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఆ తరువాత నాగార్జున సరసన బాస్ సినిమాలో కనిపించి మెప్పించినా అమ్మడికి విజయాలు మాత్రం దక్కలేదు. ఇక టాలీవుడ్ ని వదిలేసి కోలీవుడ్ బాట పట్టి అక్కడ హిట్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతాకాదు. నదుల అరోబోయడంలో పూనమ్ రూటే సపరేట్.. మేకప్ లేకుండా, బెడ్ ఫై నిద్ర లేస్తూ రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తుంది. ఇక…
మొదటి సినిమా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఈ సినిమా తర్వాత అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం వరించలేదు. దీంతో హాట్ బ్యూటీ తెలుగు నుంచి తమిళ్ కి వెళ్ళిపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. కుర్రకారుకు నిద్ర పట్టనీయకుండా ఎలా చేయాలి అనేది పూనమ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు అన్నట్లు.. హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కించేస్తోంది.…
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘గ్రేట్ శంకర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు లగడపాటిశ్రీనివాస్. ఈ సినిమా టీజర్ ను శనివారం ఆది సాయికుమార్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ‘జనతా గ్యారేజ్’ ఫేమ్…