నోరు జారి ఇబ్బందుల పాలవుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నిజానికి ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో సౌత్ కి వచ్చేసి ఇక్కడ నెమ్మదిగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే నిజానికి ఆమెకు ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన దేవా అనే సినిమా రిలీజ్…