అరె బాబు… గుంటూరు కారం పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని మేకర్స్ ఎంత చెప్పినా నమ్మేదేలే అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. కానీ… ఇలాంటి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఈ నెల 24 నుంచి కొత్త…