టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది కూడా తమ ప్లాప్స్ పరంపరను కంటిన్యూ చేశారు. అలా వైకుంఠపురంతో బుట్టబొమ్మగా రిజిస్టరైన పూజా అయితే అప్పటి నుండి తెలుగులో హిట్టు మొహమే ఎరుగదు. 2022లో వచ్చిన బీస్ట్ తర్వాత ఏ వుడ్ వెళ్లినా డిజాస్టర్లు హాయ్ చెబుతున్నాయి. ఇక సీతామాహాలక్ష్మీ సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్‌తో తెలుగులో హ్యాట్రిక్ మిస్సైన బ్యూటీతో కూడా సక్సెస్ దోబూచులాడుతోంది. Also Read : SRK : షారుక్…