ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా పేరు తెచ్చుకున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. మూవీ మేకింగ్ మాస్టర్ అయిన మణిరత్నం రూపొందిస్తున్న ఈ సీరీస్ లో ఫస్ట్ పార్ట్ ‘PS-1’ 2022లో రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ వాళ్లు ఉన్న ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇతర రాష్ట్రాలలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రమోషన్స్…