నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చింది. ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ మూమెంట్ గా నిలిచిన ఈ క్షణాన్ని మరోసారి నిజం చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తమిళ నేల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆస్కార్ గెలిచిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ 2 సౌండ్ డిజైన్ తో మరోసారి ఆస్కార్ వేదికపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానున్న…