మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ జరుపుకోని, ఈ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 2’. కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్, ఐశ్వర్యల సీన్ కి మంచి రీచ్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సీన్ గురించే చర్చ జరుగుతూ ఉండడంతో అసలు ‘ఆదిత్య కరికాలన్’, ‘నందినీ’ల మధ్య…
మూవీ మేకింగ్ మాస్టర్ గా ఇండియన్ సినిమాకే కొత్త రంగులు అద్దిన వాడు మణిరత్నం. ఈ డైరెక్టర్ సినిమాలని, ఆయన టేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ ని ఇష్టపడని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మణిరత్నంకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు పొన్నియిన్ సెల్వన్ అని తెలియగానే తమిళ ఆడియన్స్ అంతా వాళ్లకి ఒక బాహుబలి దొరికిందని ఫీల్ అయ్యారు. మణిరత్నం…
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న అన్ని భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకొంది.