పొన్నియిన్ సెల్వన్… చోళుల కథతో తెరకెక్కిన లార్జ్ స్కేల్ సినిమా. మాస్టర్ క్లాస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఇన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినా కూడా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వలేకపోయింది. తమిళ నెలకి సంబంధించిన చరిత్ర కాబట్టి తమిళ నేటివిటీ ఉండడంలో తప్పులేదు కానీ ప్రమోషన్స్ చేసే…
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ 2, PS-2 అనే టైటిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ మూవీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని టార్గెట్ చేసింది. మొదటి పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 500 కోట్లు రాబట్టింది కానీ ఈ కలెక్షన్స్ తమిళులు ఉన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇతర ప్రాంతాల్లో…