Ponniyin Selvan I Box Office Collections: మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం(MANIRATNAM) లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 (PS 1). చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, పార్తిబన్ లాంటి యాక్టర్స్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. తమిళ నేటివిటీ ఉండడంతో తెలుగు ఆడియన్స్ తో పాటు ఇతర ఇండస్ట్రీ ఆడియన్స్ కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమాని…
చాలా కాలం తర్వాత మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్ 1'తో హిట్ కొట్టాడు. ప్రముఖ రచయిత కల్కి క్లాసిక్ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను రూపొందించారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ తమిళనాట ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు కల్కి ట్రస్ట్‌కు కోటి రూపాయల చెక్కును అందించారు.
Progress Report: ఈ ఏడాదిలో అత్యధిక చిత్రాలు విడుదలైన నెల ఏదైనా ఉందంటే అది సెప్టెంబరే. ఈ నెలలో డబ్బింగ్ తో కలిసి ఏకంగా 33 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. చిత్రం ఏమంటే… జూలై మాసం మాదిరి గానే ఈ నెలలో ఒక్క చిత్రమూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి శుక్రవారం వచ్చిన యంగ్ హీరోస్ మూవీస్ ‘రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జీ ఇలా రా’ డిఫరెంట్ జానర్లకు చెందినవే…
ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ -1’ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆ ప్రాజెక్ట్ కు సినిమా కష్టాలు మొదలవుతున్నాయి. సెప్టెంబర్ 30న వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘పీఎస్ -1’ను విడుదల చేయడానికి దర్శకుడు మణిరత్నం సర్వసన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విగరస్ గా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దానితో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులూ శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాలని భావించిన కథానాయకుడు విక్రమ్ హఠాత్తుగా గుండె నొప్పితో ఆ మధ్య…