ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో సోమవారం నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు., అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక సోమవారం నాడు జరగబోయే నాలుగో దశలో ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ & కాశ్మీర్ (1) లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు…