1930 దశకంలో ఇండియాలో టాటాలు విమానాలను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం రావడానికి ముందు ఏడాది అంటే 1946లో టాటా కంపెనీ ఎయిర్‌లైన్స్‌కు పేరును పెట్టాలనుకున్నారు. దీనికోసం నాలుగు పేర్లను సెలక్ట్ చేసి బాంబే సంస్థలోని ఉద్యోగుల వద్ద ఉంచి ఓటింగ్‌ను నిర్వహించారు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్, పాన్ ఇండియన్ ఎయిర్‌లైన్స్, ట్రాన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్లను ఉద్యోగుల ముందు ఉంచగా, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్లు మొదటి రెండు ప్లేసులలో నిలిచాయి.…