BIG NEWS : మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తొలుత గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్టు అనుమానించిన పోలీసులు, దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి తీసుకువస్తున్నారు. తాజాగా పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం… ఈ హత్యకు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు అనుమానాలు బలవుతున్నాయి. అనిల్‌కు ఆ యువనేతతో ఆర్థిక లావాదేవీలు…