BIG NEWS : అనిల్ హత్యలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం
- అనిల్ హత్యలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం
- అనిల్ కి ఎమ్మెల్యే మనవడితో ఆర్థిక సంబంధాలు
- ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ లో కోటి రూపాయలు డిమాండ్ చేసిన అనిల్
- డబ్బులు ఇవ్వకపోవడంతో అతడి నుంచి బెంజ్ కారు లాక్కొని వచ్చిన మృతుడు
- నిన్న గాంధీ భవన్ లో సమావేశానికి హాజరై ఓ రియల్ఎస్టేట్ ఆఫీసు కు వెళ్లి గొడవ పడ్డ అనిల్
- హైద్రాబాద్ నుంచి అనిల్ ను రెండు కార్లలో వెంబడించిన హంతకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BIG NEWS : మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తొలుత గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్టు అనుమానించిన పోలీసులు, దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి తీసుకువస్తున్నారు. తాజాగా పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం… ఈ హత్యకు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు అనుమానాలు బలవుతున్నాయి. అనిల్‌కు ఆ యువనేతతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో అనిల్ రూ. కోటి డిమాండ్ చేశాడని సమాచారం. డబ్బులు ఇవ్వకపోవడంతో అనిల్, ఆ నేత మనవడి బెంజ్ కారు లాక్కొని వచ్చినట్టు సమాచారం.
Off The Record: బొమ్మరిల్లు ఫాదర్ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
హత్యకు ముందు రోజు అనిల్ గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సమావేశానికి హాజరై, అనంతరం బంజారాహిల్స్‌లోని ఓ రియల్టీ కార్యాలయానికి వెళ్లి గొడవపడ్డట్టు తెలుస్తోంది. అదే సమయంలో అనిల్‌ను హైద్రాబాద్ నుంచి రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు వెంబడించారని విచారణలో వెల్లడైంది. ఇంకా కీలక విషయమేమిటంటే, అనిల్ హత్యకు ఓ మాజీ నక్సలైట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ హత్యా గ్యాంగ్‌కు తుపాకులను కూడా అదే ఎమ్మెల్యే మనవడే సమకూర్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, సంబంధిత వ్యక్తులను పలు ముళ్లతో ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీల మధ్య అనుబంధం ఈ హత్యకు దారితీసిందా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రావచ్చునని పోలీసులు పేర్కొన్నారు.
Off The Record: బొమ్మరిల్లు ఫాదర్ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు?
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!