Home
Polavaram
Polavaram News
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
Off The Record: అంబారి ఎక్కిన వాడు ఒకడైతే, అంగట్లో కూరల లెక్క సరిచూసేవాడు మరొకడు అన్నట్టుగా తయారైందట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల జనసేన పరిస్థితి. పార్టీ అధినేత చెబుతున్నది ఒకటైతే… క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటంటూ ఇక్కడి నేతలు చెవుల కొరుకుంటున్నారు. రిజర్వ్డ్ సెగ్మెంట్లలో సమస్య ఎక్కువగా ఉంటే… మరికొన్ని చోట్ల కూడా అంతే ఉందని అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి అండగా నిలబడే కేడర్ ఉన్నా… నడిపించే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నది… -
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం వెలగపల్లి ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగుచూశాయి. సీతపల్లి వాగుపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టి తాడు సహాయంతో వాగు దాటుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులను కూడా ఇదే విధంగా తరలించాల్సిన దుస్థితి నెలకొంది. దేవీపట్నం మండలం వెలగపల్లి సమీపంలోని సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం, గుంపెనపల్లి గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో తాడు సహాయంతోనే వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.… -
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
Shabari Floods: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శబరి నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 41 అడుగులకు చేరుకోగా, కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు పెరిగింది. పలు వాగులు పొంగిపొర్లడంతో రహదారులపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను… -
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట పల్లపు వీధిలో పొలాల మధ్య ఉన్న పురాతన నేల బావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని చచిన్నాయపాలెం గ్రామానికి చెందిన బేలం వెంకన్నగా గుర్తించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం జిల్లా పరిధిలోని దేవీపట్నం మండలం, ఇందుకూరుపేట పల్లపు వీధి పరిసర ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక పొలాల మధ్య… -
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
Polavaram Tragedy: ఏపీలోని పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని దామనపల్లి, బోర్నగూడెం గిరిజన గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఒకే ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. దామనపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఈ నెల 13వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని ప్రాణాలు విడిచింది. ఆ ఘటన జరిగిన నాలుగు రోజులు గడవక ముందే, బోర్నగూడెం గ్రామానికి… -
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన నిర్వాసితులకు గోకవరం మండలం కొత్తపల్లి ప్రాంతంలో పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా.. దీనిని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు ఇష్టం లేని ప్రాంతంలో పునరావాసం కల్పించవద్దని, తాము కోరుకున్న తాడువాయి ప్రాంతంలోనే పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట సుమారు వెయ్యి మంది నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. కొత్తపల్లి… -
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
Sabari River Flood: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పోలవరం జిల్లాలో శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. శబరి నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 28 అడుగులకు చేరుకుంది. శబరి నది ఉగ్రరూపంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ముకునూరు ప్రాంతంలో సోకిలేరు వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి కల్వర్టు పూర్తిగా నీట మునగడంతో… -
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Tiger Spotted Near Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం నెలకోట–పూడిపల్లి టన్నెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని అటవీ శాఖ డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ‘హనుమాన్’ ప్రత్యేక బృందాలు రాత్రంతా అప్రమత్తంగా నిఘా కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ దళాధిపతి పి.వి. చలపతిరావు, ప్రధాన అటవీ సంరక్షణాధికారి ఎన్. నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ప్రధాన అటవీ సంరక్షణాధికారి… -
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం గంగంపాలెం కొండ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గండి పోశమ్మ ఆలయానికి వెళ్లే మార్గానికి సమీపంలో పులి కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో స్థానికులు, పర్యాటకులు, భక్తుల్లో ఆందోళన నెలకొంది. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా గండి పోశమ్మ క్షేత్రానికి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు… -
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం సృష్టించింది. గ్రామ శివారులో ఉన్న పశువులపై రాత్రి వేళ ఒక్కసారిగా దాడి చేసిన పులి.. 14 దూడలను చంపినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం పశువుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించిన యజమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవడంతో పాటు తమ పశువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటన…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!