Polavaram Back Water: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలరవం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుపై జనవరి 25న ఢిల్లీలో సమావేశం జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సమావేశం ఇరు రాష్టాలు తీసుకున్న నిర్ణయంపై చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది.. పోలవరం బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వే పనులను త్వరితగతిన…