PoK Protests: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పాలకులు ఇంటర్నెట్‌ను నిలిపి వేయడంతో పాటు అన్ని రవాణా మార్గాలను బంద్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడి జనం సోమవారం నుంచి నిరసనలు చేస్తున్నారు. మంగళవారం కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ పోలీసులు నిరసనకారులను అదుపు చేయడానికి కాల్పులు జరపగా.. ఇందులో ఇద్దరు స్థానిక పౌరులు…
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో పరిస్థితి మరింత దిగజారుతోంది. అవామీ యాక్షన్ కమిటీ (AAC) తరువాత, పాకిస్తాన్ పోలీసులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం, PoK లోని స్థానిక పోలీసులలో స్పష్టంగా కనిపిస్తోంది. మీర్పూర్, కోట్లి, రావలకోట్, నీలం వ్యాలీ, కేరన్ మరియు ఇతర జిల్లాల్లో విస్తృత నిరసనలు చెలరేగాయి. పోలీసుల సమ్మె తర్వాత పీఓకేలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. పోలీసుల డిమాండ్లు నెరవేరకపోవడంతో…