రమణ హీరోగా రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక నిర్మిస్తున్న సినిమా ‘పాయిజన్’. సిఎల్ఎన్ మీడియా బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు డి. జె. నిహాల్ స్వరపరిచిన మ్యాడ్ సాంగ్ ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పాయిజన్’ మూవీలోని మ్యాడ్…