సరికొత్త ఆవిష్కరణకు నిత్యం ముందుండే జపాన్ ఇప్పుడు సరికొత్త స్కూటర్ తో ముందుకు వచ్చింది. బుల్లి స్కూటర్‌ను ఆవిష్కరించింది. జపాన్ కు చెందిన టొక్యో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇన్‌ప్లాటబుల్ స్కూటర్‌ను ఆవిష్కరించారు. ఈ ఇన్‌ఫ్లాటబుల్ ప్రోటోటైప్ స్కూటర్ పోమోను రిలీజ్ చేశారు. ఈ పోమోలో సాధారణ బైకుల తయారీలో వినియోగంచే మెటల్ కాకుడా థెర్మోప్లాస్టిక్ రబ్బర్‌తో బైక్ బాడీని తరయారు చేశారు. దీంతో బైక్ బాడీ బరువు తగ్గిపోతుంది. అంతేకాకుండా మడతపెట్టేందుకు వీలుగా కూడా ఉంటుంది. గాలిమిషన్‌తో…