LV Gangadhara Sastry: ప్రముఖ భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, వక్త, సాంస్కృతిక సేవాకారుడు, తెలుగు భక్తి సంగీతానికి సేవ చేసిన వారిలో ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా ఎల్వీ గంగాధర శాస్త్రి పేరు పొందారు. శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ప్రజలకు ఆధ్యాత్మికతను చేరువ చేస్తూ అయన అనేక సేవలను అందించారు. అంతేకాకుండా ఆలయాల్లో సప్తగిరి కీర్తనాలు, ఆదిత్య హృదయం, లలితా సహస్రనామం వంటి అనేక ఆధ్యాత్మిక రచనలను…