POCO M7 Plus 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో (POCO) తన ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ POCO M7 Plus 5G కొత్త 4GB లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ను భారత్‌లో విడుదల చేసింది. గత నెలలో POCO M7 Plus 5G 6GB, 8GB RAM వేరియంట్ లను లాంచ్ చేసిన తరువాత ఈ కొత్త 4GB వెర్షన్ విడుదల చేయడం వినియోగదారులకు మరింత ఎకానమీ ఆప్షన్ నుఅందిస్తోంది. ఈ కొత్త వేరియంట్…
Poco M7 Plus 5G: పోకో (Poco) సంస్థ బుధవారం భారత మార్కెట్లో Poco M7 Plus 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు ఇతర ఫోన్లు, యాక్సెసరీస్‌లకు రివర్స్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ధరలో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ చెబుతోంది. ఇది Qualcomm Snapdragon 6s Gen 3…