చాలా తక్కువ బడ్జెట్‌తో ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన C సిరీస్‌లో భాగంగా పోకో C85 5G అనే కొత్త మొబైల్‌ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే అనేక కంపెనీలు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో.. పోకో చాలా తక్కువ ధరలో 5G నెట్ వర్క్ తో అందుబాటులోకి వచ్చేసింది.. పోకో C85 5G ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో…
POCO C85 5G: పోకో (POCO) సంస్థ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ POCO C85 5Gను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ యువతను లక్ష్యంగా చేసుకొని అద్భుతమైన ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+ స్క్రీన్‌తో వస్తుంది. ఇది గేమింగ్, కంటెంట్ చూడడానికి మంచి అనుభవాన్ని అందించే 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ TÜV Rheinland ధృవీకరణలను కూడా…
POCO C85 5G: పోకో (POCO) నేడు భారత మార్కెట్‌లోకి తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ POCO C85 5G ను తీసుకురానుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం.. ఈ ఫోన్ డిజైన్ Redmi 15C 5G మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ఒక రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యేలా ఉంది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ పెద్ద డిస్‌ప్లే ను అందిస్తున్నారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రీన్…