Poco M8 5G Launch in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘పోకో’ భారత మార్కెట్లో తన కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీతో పోకో ఎం8 5జీ (Poco M8 5G)ను ఈరోజు లాంచ్ చేసింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారులే లక్ష్యంగా షావోమీ అనుబంధ సంస్థ అయిన పోకో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 4 ఏళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, 6 ఏళ్ల…