బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ పీఎన్‌బీ లోభారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,025 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం 1,025 పోస్ట్‌లు.. పీఎన్‌బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1,025 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఆఫీసర్-క్రెడిట్ 1000 పోస్ట్‌లు, మేనేజర్-ఫారెక్స్ 15 పోస్ట్‌లు,…