దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. పట్టభద్రులైన అందరికి ఉద్యోగావకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదు. కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్, లోన్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దేశంలోని టాప్ కంపెనీల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. తాజాగా మరోసారి యువత నుంచి దరఖాస్తులు కోరుతోంది.…