ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య రక్తం ఏరులై పారుతోంది. అంటే హింసని ఊహించని విధ్ధంగా డిజైన్ చేసి మరీ చూపిస్తున్నారు దర్శకులు. హీరో ఎన్ని తలకాయలు తెగ్గొడితే అంత క్రేజ్.. రీసెంట్ గా నాని ‘హిట్ 3’ మూవీ కూడా ఇదే కాన్‌సెప్ట్ పై వచ్చిందే. ఇది వరకు వచ్చిన ‘కేజీఎఫ్’, ‘యానిమల్’, ‘మార్కో’, ‘సలార్’ సినిమాలు అని కూడా ఈ కంటెంట్ తో వచ్చే హిట్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా…