Sudheer Babu : వైలేన్స్ కాన్సెప్ట్‌తో సుధీర్ బాబు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య రక్తం ఏరులై పారుతోంది. అంటే హింసని ఊహించని విధ్ధంగా డిజైన్ చేసి మరీ చూపిస్తున్నారు దర్శకులు. హీరో ఎన్ని తలకాయలు తెగ్గొడితే అంత క్రేజ్.. రీసెంట్ గా నాని ‘హిట్ 3’ మూవీ కూడా ఇదే కాన్‌సెప్ట్ పై వచ్చిందే. ఇది వరకు వచ్చిన ‘కేజీఎఫ్’, ‘యానిమల్’, ‘మార్కో’, ‘సలార్’ సినిమాలు అని కూడా ఈ కంటెంట్ తో వచ్చే హిట్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా రక్తపాతం చిందించడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ #PMFxSB అనే ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తున్నా ఈ ప్రాజెక్ట్ నుండి ఈ రోజు సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read : Mother’s Day 2025: అలుపెరుగని శ్రమజీవి అమ్మకు.. స్పెషల్ విష్..!
Also Read
- Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: 'ప్యారడైజ్' ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
- Srikanth Odela: 'దసరా' కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో 'ప్యారడైజ్'..
- Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
- C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ఈ పోస్టర్ ఓ మెట్ల మీద కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాలు, వాటి మధ్య షర్టు లేకుండా, చేతిలో ఆయుధంతో నడుస్తూ సుధీర్ బాబు కనిపించాడు. ‘బ్రోకెన్ సోల్.. ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్’ అనేది క్యాప్షన్. దీన్ని బట్టి ఈ సినిమా కథేమిటో? వెండి తెరపై ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవొచ్చు. పీపుల్ మీడియా నుంచి వస్తున్న 51వ సినిమా ఇది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని ప్రకటించలేదు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈలోగా వివరాలన్నీ ఒకొక్కటిగా విడుదల చేసే అవకాశం ఉంది.
Silence breaks.. Violence rises..
Joining forces with @peoplemediafcy backed by the relentless vision of @vishwaprasadtg garu & @rsnaidu44 once again- the man behind Nannu Dochukunduvate.
This time, it’s not just emotions… it’s mayhem..#PMFxSB#krithiprasad pic.twitter.com/0SSSmc76xR— Sudheer Babu (@isudheerbabu) May 11, 2025
తాజావార్తలు
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
-
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!