Political crisis in Nepal.. Prachanda came out of the coalition: హిమాలయదేశం నేపాల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. నేపాలీ పార్టమెంట్ లో సంఖ్యాపరంగా మూడో అతిపెద్ద పార్టీ అయిన మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుప్ప కమల్ దహల్ (ప్రచండ) సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకున్నాడు. ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాడు. దీంతో సంక్షీర్ణం డోలాయమానంలో పడింది. సంకీర్ణం ముగిసినట్లు నేపాలీ కాంగ్రెస్ పార్టీ ధృవీకరించారు.…